జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
వాడొచ్చిన వానవ్వొచ్చిన
కొన ఏదో మొదలేదో గుర్తుపట్టలేని
జంజిరే… నేను జంజిరే
నా కాలి మడమల్ల… ఆని నీడ గిలగిల్లా
నా పాణం పెదవుల్ల… ఆని ప్రాణం విలవిల్లా
అద్దంలెక్కుంటావ్… అర్ధం కాకుంటావ్
ముద్దుగా ఉంటావ్… ముద్దివ్వనంటావ్
పందెమేసుకోని ఎందరొచ్చినా గాని
అందనే అందను అంగూర పండును జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
ఎదురుంగా సూడు… ఎనుకంగా సూడు
అటుపక్క ఇటు పక్క ఎటుపక్క సూడూ
ఓరకంట సూత్తినా… ఆని నోరు ఎండుకపోతది
ఒళ్ళు విరుచుకొంటినా… ఆని కళ్ళు పేలిపోతయి
నా జడలా కుచ్చుల్లా… ఆని చూపులు గిలగిల్లా
టెన్ టు ఫైవ్ నుండి సేకరణ
నా చీర కుచ్చిళ్ళ… ఆని బతుకు విలవిల్లా
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
సెలకల్ల సూడు పొలమల్ల సూడు
మా ఇంటి మూల మలుపుళ్ళ సూడు
దూరం నుండి చూసినా
నాది గంధం సెక్క వాసన
దగ్గరకొచ్చి చూసినా నేను
అగ్గి పువ్వును తెలుసుగా
నా తీపి మాటల్లా
ఆని మనసు గిలగిల్లా
నా లోతు గుండెల్ల
ఆని బతుకే విలవిల్లా
జంజిరే జంజిరే జంజిరే
READ – Mangta Hai Kya Song Lyrics – Aditya Seal & Palak Tiwari
About The song :-
Song Title – Zanjeere Full Song
Singer – Bheems Ceciroleo & Sahithi Galidevara
Lyrics – Suddala Ashok Teja
Producer – Jyothi K
Music Director – Bheems Ceciroleo
Song Mixed and Mastered by Vinay
Language – Telugu song
Year – 2022
READ- Ghana Kasoota Song Lyrics in English – Surbhi Jyoti
Zanjeere Full Song Lyrics in Telugu – Pujita Ponnada | Folk Song 2022
Presenting Zanjeere Full Song Lyrics in Telugu featuring Pujita Ponnada. It is a telangana folk song sung by Bheems Ceciroleo & Sahithi Galidevara and the music director of the song is Jyothi K.
Watch this songs full video on Youtube and enjoy the music and video of the song. You can read the lyrics of this song. In this article Zanjeere Full Song Lyrics in Telugu – Pujita Ponnada | Folk Song 2022 are given above.
Reinventing Folk Music – It is often said that the sound of Telangana’s beating heart is in its Folk Music. Full of unrestrained joy and free-spirited tunes, it tells the story of a people who live life with an open heart and a friendly smile — just like the artists who create it. At Nivriti Vibes, we collaborate with such artists to produce experiences that can be enjoyed by every single one of us — whether young or old, urban or rural.
Music video of the song produced by Jyothi K.
Zanjeere Full Song Lyrics in Telugu – Pujita Ponnada | Folk Song 2022 ends here, hope you will like this song.
Read also other songs lyrics on this site –
- Thandanaanandha Song Lyrics in Telugu – Ante Sundaraniki Promo Song
- Muskuraa Lena Tum Song Lyrics in English – Zain Imam and Sana Khan | Palak Muchhal