ఆ మైకు ఉన్నదే పాటె లేదు
డప్పు ఉన్నదే బీట్ ఏ లేదు
స్పీకర్ ఉన్నదే పెప్పె లేదు
స్టేజ్ ఉన్నదే స్టెప్ ఏ లేదు
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
పంచ్ ఉన్నదే కౌంటర్ లేదు
సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు
ఈడు లోపలా ఈలే లేదు
ఎవడి లోపలా గోలే లేదు
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
రాగం ఉన్నదీ రంబే లేదు
రంగు ఉన్నదీ పొంగే లేదు
బ్యాండు ఉన్నదీ సౌండ్ ఏ లేదు
గ్యాంగు ఉన్నదీ బ్యాంగ్ ఏ లేదు
మేజువాని ఉంది మోజువాని లేదూ
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
అర్రె వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
టీసర్ చూసి మోసపోయీ
సినిమాకెల్లి బుక్ ఐనట్టూ..
రేటింగ్ చూసి రెచ్ఛిపోయీ
డిన్నర్కెల్లి లాక్ ఐనట్టూ..
క్రేజు చూసి మోజుపడీ
చైనా ఫొనుకి ఫూల్ అయినట్టూ.
ఆఫర్ ఉంటె ఆసపడీ
ఆన్లైన్ మనీ బ్లోక్ అయినట్టు..
వెల్కం పోస్టర్ ఉంది కానీ
పర్టీ ఊసే లేదూ..
డిస్కొ డ్యాన్సు ఉంది కానీ
జ్యొతి లక్ష్మి లేదూ..
గ్లామర్ బోలెడు ఉంది
ఓ గ్రామర్ అంటు లేదూ..
రతిరి మొత్తం ఉందీ
జాతర జాగారమే లేనే లేదూ..
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
అర్రె వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా మా మా మా మా..
ఆ పండగేల తెచుకున్నా
1000 వాల తుస్సన్నట్టూ..
కల్లు తాగి కోతి పిల్లా
లొల్లే మరచీ తొంగున్నట్టూ..
పవర్ బ్యంకు ఫుల్లు గున్నా
చార్జింగ్ కెబుల్ కట్ అయినట్టూ..
ఫ్రైడే రోజు పబ్బు ఉన్నా
డ్రై డే అంటు బోర్డ్ ఎట్టినట్టూ..
గ్రుపూ ట్రూపూ ఉంది
ఓ ఊపు లేనే లేదు..
బారూ బీరూ ఉంది
ఏ జోరు లేనె లేదు..
మేటరు బోలెడు ఉంది
ఒహ్ మీటర్ అంటు లేదు..
ప్రాణం పంచే స్నేహం ఉంది
మనసే పంచే మార్గం లేదూ..
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
హయ్యొ వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా మా మా మా మా
వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా మా మా మా మా..
Listen to this song on youtube from here https://youtu.be/47KznlZvKK4
What Amma What is this Amma song lyrics in Telugu- Vennadhi Okate Zindagi
Presented The What Amma What is This Song Lyrics in English from Vennadhi Okate Zindagi Movie.Vennadhi Okate Zindagi is a telugu movie starring by Ram , Anupama, Parameshwar And Lavanya Tripathi . Music of this song is composed by Devi sri prasad and This song is directed by Kishore Tirumala and produced by Krishna Chaitanya under the banner of Sravanthi cinematics.The lyrics of the song What Amma What is this are penned by Srimani.
This is a beutifull amazing song .Let’s watch full song video on youtube and enjoy the music and video. You can read the lyrics of the song . The lyrics of the song What Amma What is This Song Lyrics given above.
Starcast Ram is one of the best star of telugu movies. His performanece in this song is able to praise.Interesting details of the song What Amma What is This Song Lyrics are given ahead-
What Amma What is This Song Details
Song : What Amma What is This Song
Movie : Vennadhi Okate Zindagi
Singer : Devi sri prasad
Music : Devi sri prasad
Lyrics : Srimani
Producer : Krishna Chaitanya
Director : Kishore Tirumala
What Amma What is this Amma song lyrics in Telugu- Vennadhi Okate Zindagi ends here,hope you will like this song and the lyrics we are provided are interesting and usefull for you.
Read also other song lyrics from here-
- Vennalave song lyrics in English-Merupu Kalalu
- Jal jal osai song lyrics in English
- Bae song lyrics in Tamil from the movie Don
- Putham Pudhu song Lyrics in Tamil
- Kanureppala Kaalam song-Geetha Govindam lyrics in Telugu
- kaun tujhe lyrics in english female version
- Theepidika song lyrics in English
- Vennalave song lyrics in English-Merupu Kalalu
- Bae song lyrics in English – Don
- Kaun tujhe song lyrics in hindi female version