Unnatundi Gundey Song Lyrics in Telugu - Ninnu Kori | Nani | Nivetha Thomas
Unnatundi Gundey Song Lyrics in Telugu - Ninnu Kori | Nani | Nivetha Thomas

Unnatundi Gundey Song Lyrics in Telugu – Ninnu Kori | Nani | Nivetha Thomas

Posted on

Are you searching for Unnatundi Gundey Song Lyrics in Telugu ? Then this is the right page for you. In this article you will find full song lyrics as well as usefull details about the song and about the movie Ninnu Kori.

Unnatundi Gundey Song from the movie Ninnu Kori featuring Nani and Nivetha Thomas. This song is sung by Karthik and  Chinmayi in which the best music composed by Gopi Sundar.

Unnatundi Gundey Song Lyrics are written by Ramajogayya Sastry. You can watch the video of this song on Youtube.

About The Song – Unnattundi Gundey

  • Song         –     Unnattundi Gundey
  • Movie       –     Ninnu Kori
  • Singers     –     Karthik, Chinmayi
  • Lyrics        –     Ramajogayya Sastry
  • Music        –    Gopi Sundar
  • Label         –    Saregama India Limited, A RPSG Group Company
  • Featuring   –     Nani and Nivetha Thomas
  • Director     –     Siva Nirvana
  • Producer     –    DVV Danayya on DVV Entertainments
  • Language    –    Tamil song
  • Year              –   2022

About The Movie – Ninnu Kori

Ninnu Kori is an indian tamil language movie Directed by Siva Nirvana. Written by Kona Venkat and produced by DVV Danayya on DVV Entertainments banner in the association with Kona Film Corporation. Music by Gopi Sundar. Nani and Nivetha Thomas are the lead stars of the movie.  Ninnu Kori Prime Movie also stars Aaadi Pinisetty, Murali Sharma, Prudhvi Raj and others.

Unnatundi Gundey Song Lyrics in Telugu – Ninnu Kori | Nani | Nivetha Thomas

ఉన్నటుండీ గుండే.. వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినదీ

నేనా.. నేనా.. ఇలా నీతో ఉన్నా
ఔనా.. ఔనా.. అంటూ ఆహా అన్నా

హేయ్.. నచ్చిన చిన్నది మెచ్చిన తీరూ
ముచ్చటగా.. నను హత్తుకుపోయే
ఓయే.. ఓయే.. యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకంలోకీ
చప్పున నన్ను.. తీసుకుపోయే
ఓయే.. ఓయే.. యే యే యే యే తీసుకుపోయే

ఉన్నటుండీ గుండే.. వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినదీ

యే దారం.. ఇలా.. లాగిందో మరీ
నీ తోడై చెలీ.. పొంగిందే మదీ
అడిగీ.. పొందినది కాదులే
తనుగా.. దొరికినది కానుకా
ఇకపై.. సెచొనుకొక వేడుకా
కోరే.. కలా… నీలా
నా చెంత.. చేరుకుందిగా

హేయ్.. నచ్చిన చిన్నది మెచ్చిన తీరూ
ముచ్చటగా.. నను హత్తుకుపోయే
ఓయే.. ఓయే.. యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకంలోకీ
చప్పున నన్ను.. తీసుకుపోయే
ఓయే.. ఓయే.. యే యే యే యే తీసుకుపోయే

ఆనందం సగం.. ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం.. బాగుందీ నిజం
కాలం.. కదలికల సాక్షిగా
ప్రేమై.. కదిలినది జీవితం
ఇకపై.. పదిలమే నా పదం
నీతో…. అటో ఇటో
ఏవైపు.. దారి చూసినా

ఉన్నటుండీ గుండే.. వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినదీ

నేనా.. నేనా.. ఇలా నీతో ఉన్నా
ఔనా.. ఔనా.. అంటూ ఆహా అన్నా

హేయ్.. నచ్చిన చిన్నది మెచ్చిన తీరూ
ముచ్చటగా.. నను హత్తుకుపోయే
ఓయే.. ఓయే.. యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకంలోకీ
చప్పున నన్ను.. తీసుకుపోయే
ఓయే.. ఓయే.. యే యే యే యే తీసుకుపోయే

Unnatundi Gundey Song Lyrics in Telugu – Ninnu Kori | Nani | Nivetha Thomas ends now. Hope you will like this article. Read also other songs lyrics on this site in your own understanding language.

Read also-

  1. Pillaa Raa Song Lyrics in Telugu – The Movie RX 100 | Kartikeya & Payal Rajput
  2. Yaad Karogi Song Lyrics – Zack Knight & Simran Kaur 2022
  3. Dil Jisse Zinda Hain Song Lyrics in English – Nusrat Fateh Ali Khan | Jubin Nautiyal
  4. Chhatri Lyrics – Pranjal Dahiya I Abhishek | UK Haryanvi | New Haryanvi Song

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *