సిరి సిరి సిరి మువ్వల్లోనే నా గుండె చప్పుడులన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి
నడి రాతిరి జాబిలిలోనే కొలువుండేయ్ వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్ట పగలే కనిపించాయి
గిరిటీలేయ్ తిరిగిందే మబ్బుల్లో గాలిపటం
సరిగా నువ్వు చూశావా అది నా హృదయం
ఆకాశం తాకింది సంద్రంలో కెరటం
సరిగా గమనించావా అది నాలో పొంగే ప్రాణం
సిరి సిరి సిరి మువ్వల్లోనే నా గుండె చప్పుడులన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి
నడి రాతిరి జాబిలిలోనే కొలువుండేయ్ వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్ట పగలే కనిపించాయి
పుస్తకమే తెరిచాక నవ్వేనులే నెమలీక
మన ప్రేమకు తొలి లేక తానే గనుక
నువ్వున్నది నాకోసం నేనున్నదీ నీకోసం
దూరానికి అవకాశం ఇవ్వని ఇంకా
ఊహలెన్ని వింటుందో రంగులేని తింటుందో
కుంచె మంచి బొమ్మేదో గీయడానికి
ఎన్ని పాట్లు పదుహుందో ఎన్ని విన్నలవుతుందో
ప్రేమ రెండు మనసుల్నే ఏకం చేసే సరికి
సిరి సిరి సిరి మువ్వల్లోనే నా గుండె చప్పుడులన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి
నడి రాతిరి జాబిలిలోనే కొలువుండేయ్ వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్ట పగలే కనిపించాయి
కలగన్నవి కళ్లెదుటే నిజమయ్యి కనబడితే
పెదవంచు ప్రతి మాటా పాటై పోయే
ఈ అల్లరి అంకెలకు కోరికలే రావేమో
మన ఇద్దరినీ కలిపి ఒకటుంటాఏ
దేవదాసు లాంటోడ్ని కాళిదాసు చేసావె
కావ్యమేదో మన పైనే రాయడానికా
కుదురుగుంది నా చున్ని పోగు చేసి చుక్కల్ని
ఎగురుతుంది నీవల్లే సీతాకొకలాగా
సిరి సిరి సిరి మువ్వల్లోనే నా గుండె చప్పుడులన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి
నడి రాతిరి జాబిలిలోనే కొలువుండేయ్ వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్ట పగలే కనిపించాయి
Listen to this song on youtube from here https://youtu.be/zqekI9ynG4U
About The Song :-
Song Title – Siri Siri Muvvallona
Movie – Ranga Ranga Vaibhavanga
Singer – Javed Ali & Shreya Ghoshal
Music – Devi Sri Prasad
Lyrics – Shreemani
Starcast – Panja Vaisshnav Tej & Ketika Sharma
Producer – BVSN Prasad Presents : Bapineedu B
Language – Telugu song
Year – 2022
Music Label – Sony Music Entertainment India Pvt. Ltd.
Siri Siri Siri Muvvallone Song Lyrics in Telugu | Ranga Ranga Vaibhavanga
Presenting “Siri Siri Siri Muvvallone Song Lyrics in Telugu” from the Movie Ranga Ranga Vaibhavanga. This song is sung by Javed Ali & Shreya Ghoshal and music composed by Devi Sri Prasad. The lyrics of this song are penned down by Shreemani.
Watch this song full video on Youtube and enjoy the music and video of the song. You can read the lyrics of this song. In this articleSiri Siri Siri Muvvallone Song Lyrics in Telugu | Ranga Ranga Vaibhavanga are given above.
Siri Siri Siri Muvvallone Song from Ranga Ranga Vaibhavanga movie produced by BVSN Prasad Presents : Bapineedu B. It stars Panja Vaisshnav Tej & Ketika Sharma.
The Movie : Ranga Ranga Vaibhavanga
Ranga Ranga Vaibhavanga is a Indian Telugu Language upcomming film. This movie is worldwide releasing on 2nd september. This movie is producing by BVSN Prasad Presents : Bapineedu B under the Banner of Sri Venkateshwara Cine Chitra.It’s a romantic family Entertaining and love and Ego super movie. Ranga Ranga Vaibhavanga directed by Gireesaaya. It is a proper Khichidi of old hindi and telugu films.
Siri Siri Siri Muvvallone Song Lyrics in Telugu | Ranga Ranga Vaibhavanga ends here, hope you will like this song and the lyrics of this song. If you like the lyrics of this song, Then comment via comment section.
Read also other songs lyrics on this site-
- Nachav Abbai Song Lyrics in English | Nenu Meeku Baaga Kavalsinavaadini
- Tum Hi Aana Lyrics in English | Marjaavaan | Jubin Nautiyal
- Agar Tum Saath Ho Song Lyrics in English | Movie Tamasha
- Iss Barish Mein Song Lyrics in English | Jasmin Bhasin | Shaheer Sheikh |2022
- Meethi Meethi Song Lyrics in English | Jubin Nautiyal & Payal Dev