సిలకా ముక్కూ దాన… అని ముద్దుగ పిలుస్తాడే
వాడు సింతా పూల సీర… సాటుంగ తెచ్చిస్తాడే
సిలకా ముక్కూ దాన… అని ముద్దుగ పిలుస్తాడే
వాడు సింతా పూల సీర… సాటుంగ తెచ్చిస్తాడే
రాగి వన్నెల రైకావి గీత కుట్టిస్తాడే
సీర కట్టుకుంటే నన్నే నువ్వే సుట్టుకున్నావంటాడే, ఏ ఏఏ ఏ
ఒక్కటొక్కటొక్క టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు లెక్కపెట్టి ముద్దులిచ్చె నూట ఒక్కటీ
ఒక్కటొక్కటొక్క టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు నవ్వుతుంటె ఎలిగిపోద్ది సిమ్మసీకటీ
జుత్తు పొల్లగాడే ఎలుమోళ్ళ జీతగాడే
పొద్దూ పొద్దూగాల్నే సూర్యుడై వచ్చేస్తాడే
ఎత్తు పొల్లగాడే ఎలుమోళ్ళ జీతగాడే
పొద్దూ పొద్దూగాల్నే సూర్యుడై వచ్చేస్తాడే
గొళ్ళెం పెట్టిన ధర్వాజ మెల్లంగ తీస్తాడే
పిల్లీ లెక్క యెనక నుంచి కండ్లు మూసేస్తాడే, ఏ ఏఏ ఏ
ఒక్కటొక్కటొక్క టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు లెక్కపెట్టి ముద్దులిచ్చె నూట ఒక్కటీ
ఒక్కటొక్కటొక్క టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు నవ్వుతుంటె ఎలిగిపోద్ది సిమ్మసీకటీ
జాదూ పోరాగాడే… జాతర రమ్మంటాడే
నా రంగుల రాట్నం నువ్వేనని ఒళ్ళో కూసుంటాడే
జాదూ పోరాగాడే జాతర రమ్మంటాడే
నా రంగుల రాట్నం నువ్వేనని ఒళ్ళో కూసుంటాడే
లబ్బరు గాజులు తెచ్చి… దబ్బున సేతికి తొడుగుతాడే
ఘల్లున గజ్జెలు పట్టీలు కట్టి… కాళ్ళకు మొక్కుతాడే, ఏ ఏఏ ఏ
ఒక్కటొక్కటొక్క టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు లెక్కపెట్టి ముద్దులిచ్చె నూట ఒక్కటీ
ఒక్కటొక్కటొక్క టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు నవ్వుతుంటె ఎలిగిపోద్ది సిమ్మసీకటీ
సాపలు పట్టుకొచ్చి నీ సూపుల సిక్కినయంటడే
వండీ పెడితె సాలు అవి పులుసై పుట్టుతయంటడే
సాపలు పట్టుకొచ్చి నీ సూపుల సిక్కినయంటడే
వండీ పెడితె సాలు అవి పులుసై పుట్టుతయంటడే
ఏలూ పట్టుకుంటే సాలు లోకం ఏలుతనంటడే
వాడు మూలకు పడే దాక నాకు సాకిరి చేస్తనంటడే, ఏ ఏఏ ఏ
ఒక్కటొక్కటొక్క టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు లెక్కపెట్టి ముద్దులిచ్చె నూట ఒక్కటీ
ఒక్కటొక్కటొక్క టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు నవ్వుతుంటె ఎలిగిపోద్ది సిమ్మసీకటీ
READ – Aise Kyun Lyrics – Anurag Saikia & Rekha Bhardwaj | Mismatched
About The Song :-
Song Title – Silaka Mukku Dana
Singer – Harika Narayan
Music – Madeen S K
Lyrics – Kasarla Shyam
Producer – Jyothi Kunnuru
Direction – Sekhar V J
Artist – Divi
Language – Tamil song
Year – 2022
READ – Someone Like You Song Lyrics – Adele
Silaka Mukku Dana Full Song Lyrics in Telugu | Divi
Presenting Silaka Mukku Dana Full Song Lyrics in Telugu | Divi. The song is sung by Harika Narayan with the best music composed by Madeen S K.
Watch full song video on Youtube and Enjoy the music and video of the song. You can read the lyrics of this song. In this article Silaka Mukku Dana Full Song Lyrics in Telugu | Divi are given above.
Reinventing Folk Music – It is often said that the sound of Telangana’s beating heart is in its folk music. Full of unrestrained joy and free-spirited tunes, it tells the story of a people who live life with an open heart and a friendly smile — just like the artists who create it. At Nivriti Vibes, we collaborate with such artists to produce experiences that can be enjoyed by every single one of us — whether young or old, urban or rural.
Silaka Mukku Dana Full Song Lyrics are penned by Kasarla Shyam. Divi is the artist of this song. This song is produced by Jyothi Kunnuru.
Silaka Mukku Dana Full Song Lyrics in Telugu | Divi ends here. Hope you will like this song and the lyrics of the song.
Read also other songs lyrics on this site –