Presenting Most Famous Telugu Song Madhura Nagarilo Song Lyrics in Telugu from the movie PelliSandaD starring Roshann & SreeLeela. This song is sung by Sreenidhi, Nayana Nair, Kaala BhaiRava in which the best music composed by M.M.keeravaani and the lyrics are penned by Chandrabose.
It is a most famous telugu song. Watch full video of the song on YOuTube and Enjoy the music and video of this song. You can read the lyrics of this song. In this article full song lyrics are given ahead.
It has got about 92 million views on YouTube. This song is mixed and mastered by Mixed & Mastered JB.
About The Movie – Pellisanda-d
Pellisanda-d is an Indian Telugu language movie. This movie was directed by Gowri Ronanki and produced by Madhavi Kovelamudi, Shobhu Yarlagadda, Prasad Devineni.
It is a musical Roamantic comedy film. It was released on 15 October 2021.
Song Details :-
Song title | Madhura Nagarilo |
Movie | Pellisanda-d |
Singers | Sreenidhi, Nayana Nair, Kaala BhaiRava |
Music | M.M.keeravaani |
Lyrics | Chandrabose |
Starring | Roshan Meka, Sreeleela |
Director | Gowri Ronanki |
Producer | Madhavi Kovelamudi, Shobhu Yarlagadda, Prasad Devineni |
Language | Telugu Song |
Madhura Nagarilo Song Lyrics in Telugu – PelliSandaD | Roshann & SreeLeela
మధురా నగరిలో
యమునా తటిలో
మురళి స్వరములే
ముసిరిన ఎదలో
కురిసేనంట మురిపాల వానా
లయాలై హోయలై
జల జల జతులై హా….
గల గల గతులై ఆ…
వలపుల శ్రుతులై
వయసుల ఆతృతలై
దొరక్క దొరక్క దొరికింది
తలుక్కు చిలక ఇధి
పలక్క పలక్క
పలికేస్తు జలక్కు విసిరినది
రెండూ కల్లల్లో కల్లు పెట్టి
కౌగిల్ల ఇల్లు కట్టి
నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలుపెట్టి
గుట్టంతా బయట పెట్టి
గుర్తించుకో మన్నది
మధురా నగరిలో
మధురానగరిలో
యమునా తటిలో
మురళి స్వరములే
ముసిరిన ఎదలో
చెంతకొచ్చేయగానే
చమక్కు చమక్కు
చురుకు చురుకు
చటుక్కు చటుక్కు చిటుక్కులే
చెయ్యి పట్టేయగానే
తడక్కు తడక్కు
దినక్కు దినక్కు
ఉడుకు ఉడుక్కు దుడుక్కులే
నువ్వు లేక చందమామ చిన్నబోయే
నిన్ను చేరి వెన్నెలంత వెల్లువయే
నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే
నిన్ను తాకి పూలగుట్ట తెలికాయే
ఈ మాటకే ఈరోజుకే ఇన్నాళ్లు వెచానే
రక్క దొరక్క దొరికింది
తలుక్కు చిలక ఇధి
పలక్క పలక్క
పలికేస్తు జలక్కు విసిరినది
రెండూ కల్లల్లో కల్లు పెట్టి
కౌగిల్ల ఇల్లు కట్టి
నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలుపెట్టి
గుట్టంతా బయట పెట్టి
గుర్తించుకో మన్నది
మధురా నగరిలో
మధురానగరిలో
యమునా తటిలో
మురళి స్వరములే
ముసిరిన ఎదలో
Read Lyrics in English – Madhura Nagarilo Telugu Song Lyrics in English – PelliSandaD | Roshann & SreeLeela
Madhura Nagarilo Song Lyrics in Telugu – PelliSandaD | Roshann & SreeLeela ends here. Hope you will like this song and the lyrics of the song that we have provided are helpfulll for you. Thanks For Read !
Read also –
- Attaanti Ittaanti Song Lyrics in Telugu – Nenu Meeku Baaga Kavalsinavaadini
- Aap Jaisa Koi (Remake) Lyrics in English – An Action Hero Movie
- Teri Galiyon Mein Song Lyrics in English – Guri | New Hindi Song
- Dil Jisse Zinda Hain Song Lyrics in English – Nusrat Fateh Ali Khan | Jubin Nautiyal