అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
హత్తుమే పైసా
మూతి మే సీసా
పోరితో సల్సా
రాతిరంతా జల్సా
అయిరే పూజ
ముళ్ళులేని రోజా
వెయ్యి దర్వాజా
పార్టీ మీ లేజా
డోరె కోలుకే
కార్లో బైటుకే
గేరే డాలుకే దూసుకుపోతా నిన్ను నా వెనకే
ఆస్వాన్ మీదికే
తాడు పైంకే
మబ్బు తోడుకే
మునుదేర బొట్టు బిళ్ళకే
అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
పిట్టగోడ మీద పెట్టె పిచ్చాపాటి ముచ్చట్లే
చైనా వాల్ మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం
అయ్యంగార్ కొట్టులోన కొట్టే చాయి పక్కన టీ
ఐఫిల్ టవర్ మీద ఐసీటీ కొట్టేదాం
హే తాజ్ మహాలుకే రంగుల్ డాలుకే
వాలంటైన్ రోజుకే గిఫ్టులిస్తున్న రాణికే
ఈజిప్టు లేజాకె పిరమిడ్స్ మీదికే
జారుడు బండలే జారిపిస్తా నా బేబీకె
అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
వరల్డ్ లోన ఉన్న మొత్తం గోల్డునంతా తెప్పించి
స్విమ్మింగ్ పూల్ కట్టి
మామ అటు ఇటు ఈదేద్దాం
ఏ స్విట్జర్లాండ్ లోన మంచును షిప్పులో వేసి రప్పించి
రాజస్థాన్ ఎడారిలో నింపి
స్కేటింగ్ చేసేద్దాం
ఏ షార్జా గ్రౌండునే
డే అండ్ నైట్ మ్యాచునే
డైనింగ్ రాళ్లతో గోళీలాడుదాం ఎంచక్కా
లండన్ బ్రిడ్జికె
కల్లు కుండల్ బాందుకే
బోనాల్ పండుగకే
జాతర చేద్దాం జజ్జనక
అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
READ – Main nahi toh kaun Lyrics | Srushti Tawade | Hustle 2.0 | 2022
About The Song :-
Song Name – Life Ante Itta Vundaala
Singers – Rahul Sipligunj & Geetha Madhuri
Lyrics – Kasarla Shyam
Music Director – Devi Sri Prasad
Mixed & Mastered by- A. Uday Kumar @ “Brindavan–The Garden Of Music”
Movie – F3
Directed by – Anil Ravipudi
Produced by – Shirish
Presented by – Dil Raju
Co-Producer – Harshith Reddy
Cast – Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Pooja hegde
Banner – Sri Venkateswara Creations
READ – Hum Dono Song Lyrics – Aparshakti Khurana & Jasmin Bhasin
Life Ante Itta Vundaala Song Lyrics in Telugu | F3 Movie | Venkatesh &Varun Tej
Presenting the new telugu song Life Ante Itta Vundaala Song Lyrics in Telugu from F3 Movie featuring Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Pooja hegde. The song is sung by Rahul Sipligunj & Geetha Madhuri with the best music composed by Devi Sri Prasad. It has got about 20 million views on Youtube.
Watch full song video on Youtube and Enjoy the music and video of the song. You can read the lyrics of this song. In this article Life Ante Itta Vundaala Song Lyrics in Telugu | F3 Movie | Venkatesh &Varun Tej are given above.
Life Ante Itta Vundaala Song Lyrics are penned by Kasarla Shyam. This song is mixed and mastered by A. Uday Kumar @ “Brindavan–The Garden Of Music”.
About The Movie F3
F3 is an indian Telugu language movie directed by Anil Ravipudi and produced by Shirish under the banner of Sri Venkateswara Creations. It stars Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Pooja hegde .
Life Ante Itta Vundaala Song Lyrics in Telugu | F3 Movie | Venkatesh &Varun Tej ends here. hope you will like this song and the lyrics of the song that we have provided are useful for you. Read also other songs lyrics on this site –
- Istam Song Lyrics in Telugu – Khiladi | Ravi Teja & Meenakshi Chaudhary
- Duniadari Song Lyrics in English – R Nait | New Punjabi Song 2022