Presenting brand new telugu song Jai Balayya Mass Anthem Song Lyrics in English from the movie Veera Simha Reddy starring NATASIMHAM Nandamuri Balakrishna, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Honey Rose and Duniya Vijay.
Kareemullah is the singer of this song and The song is programmed and arranged by Thaman S. Jai Balayya Mass Anthem Song Lyrics are penned by Ramjogayya sastry.
the movie – Veera Simha Reddy
Veera Simha Reddy is an indian telugu language movie direction by Gopichandh Malineni and produced by Naveen Yerneni and Ravi Shankar Yalamanchili. It stars NATASIMHAM Nandamuri Balakrishna, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Honey Rose and Duniya Vijay.
Just watch music video of the song and enjoy the music and video. You can read the lyrics of this song. Jai Balayya Mass Anthem Song Lyrics in Telugu – Veera Simha Reddy are given ahead.
Gaam Ki Bahu Song Lyrics in English | Sapna Choudhary | Renuka Panwar
Jai Balayya Mass Anthem Song Details :-
Song Title – Jai Balayya (Mass Anthem)
Singer – Kareemullah
Lyrics – Ramjogayya sastry
Music – Thaman S
Cast – NATASIMHAM Nandamuri Balakrishna, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Honey Rose and Duniya Vijay
Direction – Gopichandh Malineni
Producers – Naveen Yerneni and Ravi Shankar Yalamanchili
Music Label – Sony Music Entertainment India Pvt. Ltd.
Mixed & Mastered By – Shadab Rayeen At
Language – Telugu song
Year – 2022
Jai Balayya Mass Anthem Song Lyrics in Telugu – Veera Simha Reddy
రాజసం నీ ఇంటి పేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్న వారు
లేచి నించోని మొక్కుతారు
అచ్చ తెలుగు పౌరుషాల
రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి
తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు
నువ్వై పుట్టినావయ్యా
మా మంచి చెడ్డల్లోనా
జత కట్టినావయ్యా
జన్మ బంధువంటూ
నీకు జై కొట్టినామయ్యా
జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య, జై బాలయ్య
జై బాలయ్య జై బాలయ్య
మా అండ దండ నువ్వుంటే
అంతే చాలయ్యా
జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య, జై బాలయ్య
జై బాలయ్య జై బాలయ్య
మా అండ దండ నువ్వుంటే
అంతే చాలయ్యా
రాజసం నీ ఇంటి పేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్న వారు
లేచి నించోని మొక్కుతారు
సంగీతం
సల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నా తాడు
మా అరుగు బ్రతుకులలోనే
పచ్చ బొట్టు సూరీడు
గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తల రాత నువ్వే
కురిసే వెన్నెల మొత నువ్వే
మా అందరి గుండెల మొత నువ్వే
హో ఓహో
యే తిప్పు సామీ కోర మీసం
తిప్పు సామీ ఊరి కోసం
నమ్ముకున్న వారికోసం
అగ్గిమంటే నీ ఆవేశం
నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేడయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా
పల్లె నిన్ను చూసుకుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి
రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు పొద్దుల్లోనా నిన్ను తలచి
మొక్కు తాందయ్యా
జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య, జై బాలయ్య
జై బాలయ్య జై బాలయ్య
మా అండ దండ నువ్వుంటే
అంతే చాలయ్యా
MUJHE PYAAR HO GAYA HAIN LYRICS – SAAJ BHATT
Jai Balayya Mass Anthem Song Lyrics are interesting and useful for you. Then, comment via comment section. Read also other songs lyrics from here –
- Baby Shower Song Lyrics in Telugu – Yashoda Movie | Sahithi Chaganti
- Zaalima Song Lyrics | Kanika Mann & Rishaab | Prabhjot | Deep Money