Here is the lyrics of new Telugu song Hey Manasendukila Song Lyrics in Telugu from the movie Ichata Vahanamulu Niluparadu starring Sushanth A, Meenakshi Chaudhary, Venkat, Vennela Kishore, Priyadarshi & Others.
This song is sung by Armaan Malik, Ramya Behara and the music composed by Praveen Lakkaraju. The Lyrics of the song Hey Manasendukila are written by Sreejo.
If you want to read the lyrics of this song then read ahead. Here we have given some details about the movie.
Ichata Vahanamulu Niluparadu
Ichata Vahanamulu Niluparadu also known by the initialism IVNR. It is an Indian Telugu language romantic drama thriller movie directed by S Darshan and produced by Ekta Shastri, Harish Koyalagundla and Aditya Shastri.
The Film Stars Sushanth A, Meenakshi Chaudhary, Venkat, Vennela Kishore, Priyadarshi & Others.
Hey Manasendukila Song Credits :-
Song title | Hey Manasendukila |
Movie | Ichata Vahanamulu Niluparadu |
Singers | Armaan Malik, Ramya Behara |
Music | Praveen Lakkaraju |
Lyrics | Sreejo |
Starring | Sushanth A, Meenakshi Chaudhary, Venkat, Vennela Kishore, Priyadarshi & Others |
Director | S Darshan |
Producer | Ravi Shankar Shastri, Ekta Shastri & Harish Koyalagundla |
Language | Telugu song |
Hey Manasendukila Song Lyrics in Telugu – Ichata Vahanamulu Niluparadu
హే మనసెందుకిలా నిలిచినా చోట ఇక నిలవదుగా
నీ కనులకి బహుశా ఏమైందో తెలుసా
ఆ పెదువులు చేసే మాయకి మాటలు చాలవిక
నా నడకలు నన్నే చేరక మానవుగా
అరక్షణం ఉండదు తిన్నగ ప్రాణం
అలజడి పడి నిను వీడదే
అదివిని గుండెలనాపిన దూరం
మెలమెల్లగా కరిగినదే ఉ…
దగ్గరైన కొద్దీ దొరక్క జారకు
నీలి కళ్ళతోటి కోరక్క మానకు
ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు
నిజాము కదా…
ఊపిరాడకుంటే ఈ కౌగిలింతకు
ఎంత కోరికంటే ఓ గుండె చాలదు
ప్రేమ పొంగుతూనే పెదాలు దాచకు
జత పడవా…
ఎంతగాను నన్ను నేను ఆపుకున్న
చెంత చేరమంటూ సైగ చేస్తావె
ఆటలాడుతూనే ఒక్కటై కలిసే
మనుసులివే... ఉ…
హ చెంప గిల్లుతుంటే నీ చూపు చల్లగా
గుండె ఎందుకుందే కేరింత కొత్తగా
ఊరుకో మనంటే ఆగేది కాదుగా మది సరదా
చెప్పలేక నీతో మనస్సు దాచగా
రెక్కలొచ్చినట్టు వయసు గోలగా
ఒక్క మాటతోనే తీసింది సూటిగా ప్రతి పరదా
ఎందుకని ఉండనివ్వు నన్ను ఊరికే
మాటలాడి మాయలోకి తోస్తావే
ఎంత ముద్దుగుంది దగ్గరవుతుంటే
మన జగమే ఉ…
Read Lyrics in English – Hey Manasendukila Song Lyrics in English – Ichata Vahanamulu Niluparadu
Hey Manasendukila Song Lyrics in Telugu – Ichata Vahanamulu Niluparadu ends here. Hope you will like this song and the article. Read also other brand new songs lyrics on this site in your own understanding langauge.
Read also –
- Suguna Sundari Song Lyrics in Telugu – Veera Simha Reddy | Nandamuri Balakrishna
- SAFAR Song Lyrics in English – Juss | MixSingh | Latest Punjabi Song
- Tu Saamne Aaye Lyrics – Jubin Nautiyal & Yohani | Sakshi Joshi & Mateen Vakil
- Tujhse Pyaar Karta Hoon Song Lyrics in English – Freddy | 2022