Evaru manaki custody telugu song lyrics
Evaru manaki custody telugu song lyrics

Evaru manaki custody telugu song lyrics

Posted on

హ, హలో బాండు..!
నూనెలోన వేగుతున్న… ఉప్పుచేప సౌండు
గొడ్డు గేద గడ్డి మేయ… అడ్డులేని గ్రౌండు
రాతిరేళ రెచ్చగొట్టె… రంజుగున్న బ్యాండు
గంగిరెద్దులాగ తిరిగే గ్యాంగు అంట

బీచు గాలి జవ్వాదు
ఈడ ఫన్నుకేమి తక్కులేదు జంకొద్దు
యముడు ఆన్ ద వే రా బాబాయ్
ఆడు వచ్చి మన్ని పీకేదేమి లేదోయ్

7:30 నన్ను విడిచి పోలేదు
మస్తు ఫిగురుకి మనకి సెట్ అవదు
వెరీ సాడ్ ఈ కట్టె కాలదు
నన్ను వదిలేయ్… వదిలేయ్ వదిలేయ్

ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ

హే, ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ

వెల్కమ్ బడ్డీ… వచ్చినాడు కదా
పార్టీ రెడీ… వచ్చినాడు కదా
యెయ్ చెయ్యి వెయ్… ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో

అరె, జల్సాగా షార్ట్స్ వేసుకొని
ఫ్రెండ్స్ నేసుకొని… కారు నడుపుకొని
పాట పాడుకొని… తలని ఊపుకొని
తిరిగాం తిరిగాం తిరిగాం తిరిగాం

ఏందిరా రూల్స్ పెట్టుకొని
మనసు చంపుకొని… టై కట్టుకొని
ఆఫీస్ చేరుకొని… జీతం తీసుకొని
రోజు రోజు తంటా పడడం

అన్న ఇనుకో..!
అమ్మ బాబు ఏకమైతే వచ్చి పడ్డ నేనే
పుట్టి పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గాన్నే
నిన్న ఉన్న నేను నేడు నేనుగా లేనే
నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే

వెల్కమ్ బడ్డీ… వచ్చినాడు కదా
పార్టీ రెడీ… వచ్చినాడు కదా
యెయ్ చెయ్యి వెయ్… ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో

అరె, సరదాగా కాలు ఊపుకుంటు
కడలి చూసుకుంటు… చలిని కాచుకుంటు
డాన్సు ఆదుకుంటు… బీటు కొట్టుకుంటు
గడిపాం గడిపాం గడిపాం గడిపాం

ఏందిరా పిల్ల జిల్లా అంటూ
హగ్గీ మార్చుకుంటు… ఇల్లు కట్టుకుంటు
బరువు భాద్యతలు నెత్తినేసుకుంటు
బస్ స్టాండయ్యే బతుకే బతుకే

హే సూసా..! వంశమంత హాయిగుండ
కూడబెట్ట ఆశ
పక్కనోడు ముక్క తినగా
వదిలి పోయిన దోశ
ఎంతసేపు ఎదుటివాడి
ఆస్తి మీదే ధ్యాస
బతకగలవా చావకుండా
భూమి మీద, సూసా

ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ

హే, ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ

హే మ్యాన్..! హూ
ఉప్పు గాలి… ఈత కళ్ళు
మట్ట గిడస, హూ… ఎవరితోరా
ఎవర్రా మనకు… ఎవర్రా మనకి
ఎవర్రా మనకి, హా

Listen to this song on youtube from here https://youtu.be/RGVrnkHtcmE

About The Song :-

  • SONG : EVARU MANAKI CUSTODY SONG
  • MOVIE : MAHAAN
  • SINGER : SANTHOSH HARIHARAN
  • LYRICS : SRINIVASA MOORTHY
  • MUSIC : SANTHOSH NARAYAN
  • STARRING : VIKRAM, DHRUV VIKRAM, SIMHA, SIMRAN
  • PRODUCER : S S LALIT KUMAR
  • DIRECTOR  : KARTHIK SUBBARAJ
  • MUSIC LABEL :  SONY MUSIC SOUTH

Evaru manaki custody telugu song lyrics

presenting “Evaru manaki custody telugu song lyrics ”  from Telugu movie Mahaan released on 10 february 2022. The singer of this song is Sathosh Hariharan and music composer is Santhosh Narayanan. The lyrics of the song are penned down by Srinivasa Moorthy.

This song is directed by Karthik subbaraj and produced by SS Lalit kumar. Evaru manaki custody telugu song starring Vikram, Dhruv Vikram, Simha and Simran. This is most popular brand new telugu song from telugu movie Mahann. Watch this song’s full video on youtube and enjoy the music and the perfromance of stars. You can read the lyrics of this song. In this post Evaru manaki custody telugu song lyrics in Telugu are given above.

Evaru manaki custody telugu song lyrics in Telugu ends here, Hope you will like this song and the lryics that we are provided are helpfull for you. If you like this song please comment via comment section.

Read also other interesting and your favourite songs lyrics in your own understanding languges-

  1. Tu tu hai wahi song lyrics Hindi – Yeh Vaada raha
  2. Stove mela kadai song lyrics in Tamil (2019)
  3. Evaremi anukunna song lyrics in English
  4. Ente ellam ellam alle song lyrics in Malyalam
  5. Majhe majhe tobo dekha pai lyrics in English
  6. Kulal oothum kannanukku song lyrics in Tamil
  7. Oru devathai song lyrics in English – Vaamanan
  8. Nuvve nuvve kavalantundi song lyrics in Telugu
  9. Amma thalle song lyrics in English – Komaram Puli
  10. Naa hrudayamulo nee matale Song lyrics in English & Telugu

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *