butta bomma song lyrics
butta bomma song lyrics

Butta bomma song lyrics in Telugu

Posted on

ఇంతకన్న మంచి పోలికేది… నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము… అంటుకున్నదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్నమాటే గానీ… మళ్లీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము

ఎట్టాగా అనే ఎదురు చూపుకీ… తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరి దేవుడా..! ఇదేందనేంత లోపటే
పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే…

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకుంటివే…
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే…

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకుంటివే…
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే…

మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా… మౌనంగున్నాగానీ అమ్ము
లోన డండనక జరిగిందే నమ్ము… దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము

రాజుల కాలం కాదు… రథము గుర్రం లేవు
అద్దం ముందర నాతో… నేనే యుద్ధం చేస్తాంటే
గాజుల చేతులు జాపి… దగ్గరకొచ్చిన నువ్వు
చెంపల్లో చిటికేసి… చక్కరవర్తిని చేసావే…

చిన్నగా చినుకు తుంపరడిగితే… కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపువ్వునడిగితే… మూటగా, పూలతోటగా పైనొచ్చి పడితివే…

బుట్టబొమ్మా బుట్టబొమ్మా… నన్ను సుట్టూకుంటివే…
జిందగీకే అట్టబొమ్మై… జంట కట్టూకుంటివే…
వేలి నిండా నన్ను తీసి… బొట్టు పెట్టూకుంటివే
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే…

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము… అంటుకున్నదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము..
ప్రేమనాపలేవు నన్ను నమ్ము..

Listen to this song on youtube from here  https://youtu.be/zXWJLEE7LeI

Butta bomma song lyrics in Telugu

This is a latest telugu song .బుట్ట బొమ్మ Butta Bomma Song Lyrics In Telugu Sung by Armaan Malik. Butta Bomma Song Lyrics In English is written by Ramajogayya Sastry. Butta Bomma Song Lyrics music composed by Thaman S.

 

Butta bomma song lyrics in Telugu

Song Details

Song Butta Bomma
Singer Armaan Malik
Lyrics Ramajogayya Sastry
Composer Thaman S
Movie Ala Vaikunthapurramuloo
Music Label Aditya Music

Read also other song lyrics

Ram Bullet Song Lyrics (The Warrior) in Telugu     

Nagumomu Thaarale Lyrics in English – Radhe Shyam

Nagumomu Thaarale Lyrics in Telugu

4  unnai thandi ethaiyum song lyrics in Tamil

Mere Warga song lyrics in Punjabi Language

Mehabooba Song Lyrics in Telugu

Atta sudake song lyrics by Lyricsbucks

8. Halamithi habibo Song lyrics in Telugu

9.  Nagumomu Thaarale Lyrics in English – Radhe Shyam

10. Dosti song (Telugu) lyrics in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *