Are You Searching for Ammadi Song Lyrics ?
Then You have got Ammadi Full Song Lyrics in Telugu – AlekhyaHarika & VijayVikranth. In this article you can read the lyrics of this tamil song as well as some intresting details of the song.
Ammadi Full Song starring Alekhya Harika, Vijay Vikranth. The song is sung by Nutana mohan & Vijai bulganin in which the best music composed by Vijai bulganin.
Ammadi Full Song Lyrics are penned by Suresh Banisetti. Music video of the song is directed by Vijai bulganin and produced by Rahul Tamada, Saideep Reddy Borra.
This is a new tamil song released in the year 2022.
Gal Ban Jae Song Lyrics in English – Ammy Virk | Avvy Sra | 2022
Ammadi Full Song Details :-
Song Title – Ammadi Song
Singers – Nutana mohan & Vijai bulganin
Lyrics – Suresh Banisetti
Cast – Alekhya Harika, Vijay Vikranth
Music – Vijai bulganin
Director – Vinay Shanmukh
Producers – Rahul Tamada, Saideep Reddy Borra
Language – Tamil song
Year – 2022
Ammadi Full Song Lyrics in Telugu – AlekhyaHarika & VijayVikranth
ఏదో ఏదో చేశావమ్మాడి
ఏదో ఏదో ఔతోందమ్మాడి
నాలో మొత్తం నిన్నే నింపేశా
నేనన్నదే లేనే లేను
ప్రాణాలన్నీ నీలో దాచేశా
తిరిగిమ్మని అడగలేను
నీవైపే చూస్తుంటే నీ మాటే వింటుంటే
గుండె అడుగున తీపి అలజడి
రేగుతున్నది అందంగా
కంటి చివరన వింత వెలుగుని
ఒంపుతున్నది నువ్వేగా…
ప్రేమిస్తే ఇంతేనా అన్నట్టుగ
వేరేదో లోకంలో ఉంటున్నాగా
నాలాగే నీక్కూడా ఉండుంటుందా
నాతోటి ఓ సారి చెప్పొచ్చుగా
సగం ఔనంటు సగం కాదంటు
సందేహం లోన పడేస్తావుగా
సగం నిజమంటూ సగం కల అంటు
అయోమయమేదో మించేస్తావుగా
నేనిక అయ్యేదెల నీ సగం
ఏదో ఏదో చేశావమ్మాడి
ఏదో ఏదో ఔతోందమ్మాడి
ముసుగేసి కూర్చున్న మనసాగదు
తలుపేసి కూర్చున్నా తలపాగదు
ఆపాలి అనుకున్న ఆశాగదు
దాచాలి అనుకున్న ధ్యాసాగదు
ఇవన్నీ ఉంటే ప్రేమంటారంటే
ఏమో ఔనేమో అనిపిస్తున్నది
ఈ చిత్రాలన్నీ నీవల్లేనంటూ
నాకు ఇపుడేగ తెలుస్తున్నది
నువ్విలా మార్చావులే నన్నిలా
నీతో నీతో ఏదో చెప్పాలి
చెప్పేదెలా నువ్వే చెప్పాలి
నీ మైకంలో ప్రాణం జారిందో
ఎక్కడ్లేని ఎక్కిల్లోచ్చే
నీ గాలైనా నన్నే తాకిందో
పాదాలకే రెక్కలొచ్చే
ఊహల్లో, ఊపిరిలో, కన్నుల్లో, గుండెల్లో
ఇంత అలికిడి, ఇంత ఒరవడి,
ఇంతవరకిది లేదాయే
ఇన్ని వింతలు, ఇన్ని గంతులు
ఇన్ని రోజులు ఏమాయే
Ammadi Full Song Lyrics in Telugu – AlekhyaHarika & VijayVikranth ends right now. Hope you will like this song and the article is helpful for you. Read also other your favourite brand new songs lyrics from here-
- Aathi En Mela Song Lyrics in English – Sembi | New Tamil Song
- Baaki Sab Theek Song Lyrics in English – Bhediya | Varun D & Abhishek B And Paalin K